వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొల్లు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సమస్యలను తక్షణం పరిష్కరించాలని సీపీఎం జిల్లా నేత ఎ.రవి డిమాండ్ చేశారు. సీపీఎం బృందం ఆసుపత్రిని పరిశీలించి, వార్డుల్లో పెచ్చులు ఊడటం, విద్యుత్ వైరింగ్ లోపాలు, అశుభ్ర బాత్‌రూమ్‌లపై ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రమాదం జరగకముందే రోగులను నూతన భవనంలోకి మార్చాలని, లేకుంటే రోగులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

