Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్ కళాశాలకు ఏసీలు, విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 25, 2026 5:45 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పాలిటెక్నిక్ కళాశాలకు ఏసీలు, విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ - Udayam
SSS: ధర్మవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు మంత్రి సత్యకుమార్ యాదవ్ 4 ఏసీలు, విద్యార్థినులకు 32 సైకిళ్లు మంజూరు చేశారు. సెప్టెంబర్ 15న ఇంజినీర్స్ డే సందర్భంగా కళాశాల సందర్శించిన మంత్రి, అధ్యాపకులు, విద్యార్థుల అభ్యర్థన మేరకు వీటిని మంజూరు చేశారు. సెప్టెంబర్ 25న 30 సైకిళ్లను పంపిణీ చేశారు. మంత్రి సత్యకుమార్‌కు ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...