Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అధ్యాపకులకు ఓరియెంటెషన్ శిక్షణ తరగతులు ప్రారంభం

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 11, 2026 3:19 PM నిజామాబాద్General
అధ్యాపకులకు ఓరియెంటెషన్ శిక్షణ తరగతులు ప్రారంభం - Udayam
మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులకు బోధన చేయాలని DIEO తిరుమలపుడి రవికుమార్ అన్నారు. నిజామాబాద్ బాలికల కళాశాలలో అధ్యాపకులకు శిక్షణ ప్రారంభమైంది అని ఆయన తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాట చూపే విధంగా అధ్యాపకులు బోధన చేయాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...