Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు పక్కన అనుమానాస్పద అవయవం

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 14, 2026 2:42 PM మంచిర్యాలGeneral
రోడ్డు పక్కన అనుమానాస్పద అవయవం - Udayam
దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లి రోడ్డు పక్కన చెట్ల పొదల్లో మానవ అవయవంలాంటిది కనిపించడంతో స్థానికుల్లో కలకలం రేగింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రాజవర్దన్‌ అక్కడికి చేరుకుని దానిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం లక్షెట్టిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. వైద్యులు నిర్ధారించినట్లు ఎస్‌ఐ తెలిపారు, అది పసికందుకు చెందినది కాదని, జంతువు అవయవమని. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు.

Comments

G
Loading comments...