Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భగవంత్ మాన్ రాజీనామాకు విపక్షాల డిమాండ్

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 5:09 PM జాతీయంGeneral
భగవంత్ మాన్ రాజీనామాకు విపక్షాల డిమాండ్ - Udayam
అత్యాచార కేసులో నిందితుడిని కాపాడేందుకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భార్య గుర్‌ప్రీత్ రూ.5 కోట్లు డిమాండ్ చేశారనే ఆరోపణలపై రాజకీయ దుమారం రేగింది. అకాలీదళ్, కాంగ్రెస్, బీజేపీ నేతలు సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. NHRC నోటీసులు ఇవ్వడం తీవ్ర అంశమని, స్వతంత్ర దర్యాప్తు అవసరమని నేతలు అన్నారు. ఆరోపణలు చేసిన రిటైర్డ్ జడ్జికి గుర్‌ప్రీత్ ఇప్పటికే నోటీసులు పంపారు.

Comments

G
Loading comments...