Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్‌ ర్యాలీ

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 5:27 PM రాజన్న సిరిసిల్లGeneral
ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్‌ ర్యాలీ - Udayam
సిరిసిల్లలో కాంగ్రెస్‌ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘అవర్‌ ఓట్‌–అవర్‌ రైట్‌’ ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్యం, ఓటు హక్కు, రాజ్యాంగ పరిరక్షణకు మద్దతుగా ప్రదర్శన చేపట్టారు. అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేసి, గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...