వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ పేరు, ‘పూలు-గడ్డి’ గుర్తును ఈసీ తాత్కాలికంగా నిలిపివేయడంపై విమర్శలు చేశారు. ప్రజా తీర్పును రక్షించాల్సిన ఈసీ దాన్ని తారుమారు చేసే శక్తులకు సహకరిస్తోందని ఆరోపించారు.
శివసేన, ఎన్సీపీ తర్వాత ఇప్పుడు టీఎంసీ విషయంలోనూ ఇదే విధానం కనిపిస్తోందని రాహుల్ అన్నారు. భాజపా, ఈసీ కలిసి పార్టీలను చీల్చి.. ఎన్నికల గుర్తులను లాక్కుంటున్నాయని ఆరోపించారు.
Comments
Loading comments...

