వార్తలకు తిరిగి వెళ్లండి

భారీగా ఓట్లు తొలగించడం, ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్పై కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు వరకు ర్యాలీ నిర్వహించినందుకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులకూ నోటీసులు ఇచ్చింది. న్యాయస్థానాన్ని ఎవరూ బెదిరించలేరని కాంగ్రెస్ నేతలపై వ్యాఖ్యానించింది.
Comments
Loading comments...

