Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా సవరణపై బీజేపీ కీలక సమావేశం!

Follow Udayam on Google
dasari naveen kumar Aug 09, 2026 12:43 PM వికారాబాద్General
ఓటర్ల జాబితా సవరణపై బీజేపీ కీలక సమావేశం! - Udayam
వికారాబాద్ జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలకు హైదరాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో SIR రెండో దశపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పార్టీ నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తల బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఓటర్ల వివరాలను పరిశీలించి.. జాబితాలో అర్హులైన ప్రతి ఓటరు పేరు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...