Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా సవరణ: 77% నోటీసులు పంపిణీ

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 7:04 AM హైదరాబాద్General
ఓటర్ల జాబితా సవరణ: 77% నోటీసులు పంపిణీ - Udayam
ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్‌)-2026లో భాగంగా ఆదివారం నాటికి 77 శాతం మందికి పైగా ఓటర్లకు నోటీసుల పంపిణీ పూర్తయింది. అన్ మ్యాప్డ్, అనామలీస్ గల ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారించే ప్రక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు విచారణ పూర్తయిన వారిలో 1,524 మందిని అనర్హులుగా గుర్తించినట్లు సీఈఓ కార్యాలయం వెల్లడించింది.

Comments

G
Loading comments...