Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి:బీజేపీ

Follow Udayam on Google
dasari naveen kumar Jul 29, 2026 5:35 PM వికారాబాద్General
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి:బీజేపీ - Udayam
భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు కుల్కచర్ల మండలంలోని ఇప్పపల్లి, రాంపూర్, కుసుమసముద్రం గ్రామాల్లో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరిగింది. పరిగి అసెంబ్లీ ఇన్‌చార్జ్ శ్రీ మారుతి కిరణ్, మండల అధ్యక్షుడు గుడాల వెంకటేష్ నాయకత్వంలో BLO, BLA-2లతో కలిసి జాబితాను పరిశీలించారు. అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...