Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓట్ల తొలగింపుపై అవాస్తవాలు ప్రచారం చేయొద్దు: కేంద్రమంత్రి

Follow Udayam on Google
M. Dorababu Sep 30, 2026 10:38 AM పశ్చిమగోదావరిGeneral
ఓట్ల తొలగింపుపై అవాస్తవాలు ప్రచారం చేయొద్దు: కేంద్రమంత్రి  - Udayam
ప్రతిపక్షాలు చెప్తున్నట్లు 13 కోట్ల ఓటర్ల తొలగింపులో ఎలాంటి అక్రమాలూ లేవని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు. ముసాయిదా ప్రకారం 2.8 కోట్ల మరణించినవారు, 3 కోట్ల చిరునామా లేనివారు, 6.3 కోట్ల వలసదారులు, కోటి డూప్లికేట్ ఓట్లను చట్టబద్ధంగానే తొలగించినట్లు పేర్కొన్నారు. పొరపాటున ఓటు కోల్పోయిన అర్హులైన పౌరులు 'ఫారం-6' ద్వారా దరఖాస్తు చేసుకుని ఓటు హక్కు తిరిగి పొందవచ్చని సూచించారు.

Comments

G
Loading comments...