Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓట్ల తొలగింపు దారుణం: ఎమ్మెల్యే

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 4:33 PM నల్గొండGeneral
ఓట్ల తొలగింపు దారుణం: ఎమ్మెల్యే - Udayam
దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ సోమవారం ఢిల్లీలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటు చోరీ వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ ముఖ్య నాయకులతో కలిసి ‘సేవ్ డెమోక్రసీ–సేవ్ ఇండియా’ నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు కీలకమని బాలునాయక్‌ పేర్కొన్నారు. ఓట్ల తొలగింపు దారుణమని నిరసన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...