వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లు అర్జున్‌తో కలిసి ఉన్న ఫొటోను దర్శకుడు లోకేష్ కనగరాజ్ షేర్ చేస్తూ, త్వరలో ఆసక్తికర అప్‌డేట్లు రానున్నాయని తెలిపారు. దీంతో AA23 సినిమాపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.సినిమా ఆగిపోయిందని, కథలో మార్పులు చేస్తున్నారని వచ్చిన వార్తలను బన్నీ టీమ్ గతంలో ఖండించింది.
డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభమవుతుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ, లోకేష్ పోస్ట్ దేనికి సంబంధించినదనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Loading comments...

