Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల సవరణ వేగవంతం చేయండి: కొప్పుల మహేష్ రెడ్డి

Follow Udayam on Google
dasari naveen kumar Jul 29, 2026 4:58 PM వికారాబాద్General
ఓటర్ల సవరణ వేగవంతం చేయండి: కొప్పుల మహేష్ రెడ్డి - Udayam
​పరిగి నియోజకవర్గంలో ఓటర్ల సవరణకు మరో 5 రోజులే గడువుందని, BRS నాయకులు, BLAలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతీ ఒక్కరి కొత్త ఓటు నమోదు, మార్పులు, చేర్పుల ప్రక్రియను గడువులోగా BLOలకు దరఖాస్తులు అందించి విజయవంతం చేయాలని కోరారు.

Comments

G
Loading comments...