వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంటిమిట్ట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలను ఈ నెల 29న నిర్వహించనున్నట్లు ఎంఈవోలు వీరశేఖర్, డాక్టర్ వల్లూరు బ్రహ్మయ్య తెలిపారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ నెల 18న ఓటర్ల జాబితాను ప్రదర్శించి, 25న తుది జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు. అనంతరం 29న ఎస్ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

