Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంటి కాళ్లపై నిలబడి వినూత్న నిరసన

Follow Udayam on Google
Mohammad Sep 18, 2026 12:18 PM అనంతపురంGeneral
ఒంటి కాళ్లపై నిలబడి వినూత్న నిరసన - Udayam
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుత్తి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం 3వరోజు ఒంటి కాల్లుపై నిలబడి వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలని, అటెండర్, వాచ్‌మెన్ వంటి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...