Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో 17 మందే మావోయిస్టులు మిగిలారు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 10, 2026 5:15 PM ములుగు తెలంగాణ
దేశంలో 17 మందే మావోయిస్టులు మిగిలారు - Udayam
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 17 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలారని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వారిలో పలువురు లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. కేంద్ర కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు సహా ఇద్దరి ఆచూకీ 10 నెలలుగా తెలియడం లేదన్నారు. వారు ఎక్కడున్నా లొంగిపోవాలని, చట్టపరంగా సహకరిస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...