Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడాదిలో లక్ష ఇళ్లు నిర్మిస్తాం

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 14, 2026 10:22 AM హైదరాబాద్General
ఏడాదిలో లక్ష ఇళ్లు నిర్మిస్తాం - Udayam
క్యూర్‌ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లను ఏడాదిలోపు నిర్మించి పేదలకు అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కూకట్‌పల్లిలో ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన చేసిన ఆయన, ఇళ్లులేని పేదలు ఎక్కడుంటే అక్కడే గృహాలు నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. కూకట్‌పల్లిలో 11 ఎకరాల ప్రభుత్వ భూమిలో టవర్లు నిర్మిస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...