Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్కరోజే 12 శాతం పెరిగిన రిలయన్స్ షేర్లు

Follow Udayam on Google
Anuroop Nov 03, 2026 10:53 AM జాతీయంGeneral
ఒక్కరోజే 12 శాతం పెరిగిన రిలయన్స్ షేర్లు - Udayam
స్టాక్ మార్కెట్లలో సోమవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 12 శాతం పెరిగాయి. సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడింది. సెన్సెక్స్ 1,233 పాయింట్లు, నిఫ్టీ 388 పాయింట్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ బాండ్ ఈల్డ్స్, క్రూడ్ ధరల తగ్గుదల, జీఎస్టీ వసూళ్లు మార్కెట్లకు సానుకూలంగా మారాయి. నిఫ్టీ 23,440 వద్ద ముగియగా, రిలయన్స్ మార్కెట్ విలువ రూ.17 లక్షల కోట్లు దాటింది.

Comments

G
Loading comments...