Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్కరికోసం ఉపాధ్యాయుడి బాట

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 6:45 AM జాతీయంGeneral
ఒక్కరికోసం ఉపాధ్యాయుడి బాట - Udayam
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా మారుమూల గ్రామంలో ఉపాధ్యాయుడు జీవన్ వసంతరావ్ మిథారీ ఒకే ఒక్క విద్యార్థి కోసం ప్రతిరోజూ ఐదు కిలోమీటర్లు కొండ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేస్తూ పాఠశాలకు వెళ్తున్నారు. దట్టమైన అడవి, వన్యప్రాణుల ముప్పు ఉన్నప్పటికీ గత పదమూడేళ్లుగా తన గురుతర బాధ్యతను ఆయన ఎంతో అంకితభావంతో సమర్థవంతంగా నిర్వర్తిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

Comments

G
Loading comments...