Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే విద్యార్థి, ఉపాధ్యాయుడితో బడి

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 7:35 AM నిర్మల్ General
ఒకే విద్యార్థి, ఉపాధ్యాయుడితో బడి - Udayam
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మేడంపల్లి గిరిజన పాఠశాలలో ప్రైవేట్ బడుల ప్రభావంతో విద్యార్థుల సంఖ్య పడిపోయి, కేవలం ఒక్కరు మాత్రమే చదువుతున్నారు. ఈ ఒక్క విద్యార్థి భవిష్యత్తు కోసం ఉపాధ్యాయుడు నిత్యం పాఠశాలకు వచ్చి బోధిస్తుండగా, రెండేళ్లలో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ రావడం గమనార్హం.

Comments

G
Loading comments...