వార్తలకు తిరిగి వెళ్లండి

పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితుల్లో పంటల సాగులో జాగ్రత్తలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి పి.ఆదినారాయణ, బీసీటీ సైంటిస్ట్ నాగేంద్ర సూచించారు.
వరి నాట్లలో యాజమాన్య పద్ధతులు పాటించడంతో పాటు ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. శాస్త్రీయ సాగు విధానంపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

