వార్తలకు తిరిగి వెళ్లండి
ఆఫీసర్ పోస్టుల భారీ నోటిఫికేషన్

తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో 19 సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి TGPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. 18 నుండి 44 ఏళ్ల వయసు కలిగిన అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
రూ.51,320 - రూ.1,27,310 వేతన స్కేల్ గల ఈ పోస్టులకు అగ్రికల్చర్ డిగ్రీతో పాటు ప్లాంట్ బ్రీడింగ్/సీడ్ టెక్నాలజీలో ఎంఎస్సీ చేసినవారు అర్హులు. ఆసక్తి గలవారు జులై 7 నుండి ఆగస్టు 8 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Comments
Loading comments...