వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో మున్సిపాలిటీల్లో పేరుకుపోయిన 70 లక్షల టన్నుల చెత్తను అక్టోబర్ నాటికి పూర్తిగా తొలగిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో రోజూ 7 వేల టన్నుల చెత్త వస్తోందన్నారు.
107 మున్సిపాలిటీల్లో సెప్టెంబర్ నాటికి ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, పెద్దాపురంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

