Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితాపై ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 03, 2026 10:54 AM అమరావతిGeneral
ఓటర్ల జాబితాపై ఆగస్టు 30 వరకు అభ్యంతరాలు - Udayam
ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, సవరణల కోసం ఆగస్టు 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వాటిని పరిశీలించిన అనంతరం అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. ఓటు లేకపోవడం, వివరాల్లో తప్పులు లేదా తప్పుగా తొలగించినట్లు అనిపిస్తే అధికారులు, ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ లేదా ecinet యాప్‌లో దరఖాస్తు చేయాలని సూచించారు. మ్యాపింగ్‌ కాని ఓటర్లు సెప్టెంబర్‌ 29లోగా ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.

Comments

G
Loading comments...