Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

న్యూజిలాండ్‌ ఆలౌట్‌.. భారత్‌ లక్ష్యం 186

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 11:08 AM జాతీయంక్రీడలు
న్యూజిలాండ్‌ ఆలౌట్‌.. భారత్‌ లక్ష్యం 186 - Udayam
తొలి వన్డేలో భారత బౌలర్లు సత్తా చాటారు. న్యూజిలాండ్‌ను 40.2 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌట్‌ చేశారు. దీంతో భారత్‌ ముందు 186 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. చివరి వికెట్‌ను గుర్నూర్‌ బ్రార్‌ పడగొట్టాడు. బ్లెయిర్‌ టిక్నర్‌ (34)ను పెవిలియన్‌కు పంపి న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు.

Comments

G
Loading comments...