వార్తలకు తిరిగి వెళ్లండి

ఛాంపియన్స్ లీగ్‌లో బార్సిలోనా అదరగొట్టింది. సొంతగడ్డపై ఆస్టన్ విల్లాను 3-0తో చిత్తు చేసింది. మ్యాచ్ ఏడో నిమిషంలోనే యువ ఆటగాడు లామిన్ యమాల్ గోల్ చేసి జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. రెండో అర్ధభాగంలో రఫిన్హా వరుసగా రెండు గోల్స్ చేసి బార్సిలోనా విజయాన్ని ఖాయం చేశాడు.
ఈ ఓటమితో ఛాంపియన్స్ లీగ్‌లో ఆస్టన్ విల్లా అజేయ ప్రయాణానికి బ్రేక్ పడింది.
Comments
Loading comments...

