Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత సంప్రదాయాలపై ఫార్మూలా వన్ డ్రైవర్ ఆసక్తి

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 11:13 AM జాతీయంక్రీడలు
భారత సంప్రదాయాలపై ఫార్మూలా వన్ డ్రైవర్ ఆసక్తి - Udayam
ఫార్ములా వన్‌ యువ డ్రైవర్‌ ఆర్విడ్‌ లిండ్బ్లాడ్‌ భారతీయ సంప్రదాయాలను చాటేందుకు మరిన్ని ప్రత్యేక హెల్మెట్‌ డిజైన్లతో ముందుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు.దీపావళి సందర్భంగా బ్రెజిల్‌ గ్రాండ్‌ప్రిలో ప్రత్యేక హెల్మెట్‌ ధరించనున్నట్లు తెలిపాడు.హోలీ వంటి పండగల సమయంలోనూఇలాంటి డిజైన్లు ధరించేందుకు ఆసక్తిగాఉన్నానని వెల్లడించాడు. భారతీయ,సంప్రదాయాలు చిన్నప్పటి నుంచేతన జీవితంలో భాగమని 19 ఏళ్ల లిండ్బ్లాడ్‌ చెప్పాడు.

Comments

G
Loading comments...