వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు సత్తాచాటారు. పురుషుల 50 మీటర్ల పిస్టల్ టీమ్ విభాగంలో రవీందర్ సింగ్,సౌరభ్ చౌదరి,అమన్‌ప్రీత్ సింగ్‌ల బృందం 1,659 పాయింట్లతో స్వర్ణం సాధించింది. వ్యక్తిగత విభాగంలో రవీందర్ రజతం గెలుచుకున్నాడు.
మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో ఇలవేనిల్ వలరివాన్ సోనమ్ ఉత్తమ్,శాంభవిలతో కూడిన భారత జట్టు 1,894.4 పాయింట్లతో రజతం సొంతం చేసుకుంది.
Comments
Loading comments...

