వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. స్టార్ పేసర్ ప్రసిధ్ కృష్ణ ఫిట్‌నెస్ క్లియరెన్స్ సాధించాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నిర్వహించినరెండు రోజులసిమ్యులేషన్ పరీక్షల్లో అతడు ఉత్తీర్ణుడయ్యాడు.దీంతో కివీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి వస్తాడు.
నవంబర్ 7 నుంచి 10 వరకు న్యూజిలాండ్-ఏతో జరిగే మూడో అనధికారిక టెస్టులో ప్రసిధ్ ఆడే అవకాశం ఉంది.
Comments
Loading comments...

