వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో 28.3వ ఓవర్ వద్ద నాథన్ స్మిత్ (1) ఆఫ్‌సైడ్ ఆడే ప్రయత్నంలో ఎడ్జ్ ఇచ్చాడు.
దీంతో స్లిప్‌లో ఉన్న కోహ్లీ డైవ్ చేస్తూ ఒంటి చేత్తో అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో 115 పరుగుల వద్ద కివీస్ ఏడో వికెట్ కోల్పోయింది.
Comments
Loading comments...

