Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాటింగ్ లో కివీస్ బౌలర్ రికార్డ్

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 12:01 PM జాతీయంక్రీడలు
బ్యాటింగ్ లో కివీస్ బౌలర్ రికార్డ్ - Udayam
భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ బౌలర్ బ్లెయిర్ టిక్నర్ అరుదైన రికార్డు సాధించాడు. 11వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి చేరాడు. ఈ మ్యాచ్‌లో 23 బంతుల్లో 34 పరుగులు చేసిన టిక్నర్.. ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు బాదాడు. దీంతో పాకిస్థాన్ బౌలర్లు మహ్మద్ ఆమిర్ (2016), నసీమ్ షా (2025) రికార్డును సమం చేశాడు.

Comments

G
Loading comments...