వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జట్టు సెమీఫైనల్ పోరుకు సిద్ధమైంది. బుధవారం రాత్రి 7 గంటలకు దక్షిణ కొరియాతో తలపడనుంది. లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన భారత్ అజేయంగా సెమీస్‌కు చేరింది.
చివరి లీగ్ మ్యాచ్‌లో కొరియాను 8-0తో ఓడించడం విశేషం.నాకౌట్ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని భారత్ భావిస్తోంది.
Comments
Loading comments...

