వార్తలకు తిరిగి వెళ్లండి

డిఫెండింగ్ ఛాంపియన్ పీఎస్‌జీ.. ఛాంపియన్స్ లీగ్‌లో అదరగొట్టింది. స్పెయిన్‌లోని విల్లారియల్‌పై 6-0తో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభమైన 17 నిమిషాల్లోనే నాలుగు గోల్స్ చేసి చరిత్ర సృష్టించింది.
జోవో నెవెస్, డిజైర్ డౌయే, సెన్నీ మయులు, ఫాబియన్ రూయిజ్ తొలి నాలుగు గోల్స్ చేశారు.రెండో అర్ధభాగంలో రూయిజ్ మరో గోల్ చేయగా.. 17 ఏళ్ల డేవిడ్ బోలీ ఆరో గోల్‌తో మెరిశాడు.
Comments
Loading comments...

