Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అట్లెటికోపై బేయర్న్ ఘన విజయం

Follow Udayam on Google
Sai Nath Nov 04, 2026 11:44 AM జాతీయంక్రీడలు
అట్లెటికోపై బేయర్న్ ఘన విజయం - Udayam
ఛాంపియన్స్ లీగ్‌లో బేయర్న్ మ్యూనిక్ అదరగొట్టింది. కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమైనా.. స్పెయిన్‌లో అట్లెటికో మాడ్రిడ్‌ను 2-0తో ఓడించింది. జర్మనీ యువ ఆటగాడు లెనార్ట్ కార్ల్ తొలి గోల్ చేయగా.. కొండ్రాడ్ లైమర్ మరో గోల్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. అనారోగ్యంతో కోచ్ విన్సెంట్ కొంపనీ కూడా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.హ్యారీ కేన్, కెప్టెన్ జాషువా కిమ్మిచ్ జట్టును ముందుండి నడిపించారు.

Comments

G
Loading comments...