వార్తలకు తిరిగి వెళ్లండి

బాలీవుడ్‌తో పోలిస్తే హాలీవుడ్ సినిమా సెట్స్‌లో సమయపాలన, క్రమశిక్షణ చాలా కఠినంగా ఉంటుందని నటుడు విద్యుత్ జమ్వాల్ తెలిపారు.
‘స్ట్రీట్ ఫైటర్’తో హాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న ఆయన, ఒక్క నిమిషం ఆలస్యమైనా సీరియస్‌గా తీసుకుంటారని చెప్పారు. నిర్ణీత సమయానికి మించి పనిచేసే టెక్నీషియన్లకు ప్రతి అదనపు నిమిషానికీ అదనపు చెల్లింపు ఉంటుందని వెల్లడించారు.
Comments
Loading comments...

