Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవోదయ ప్రవేశాలకు దరఖాస్తులు

Follow Udayam on Google
K Anuradha Sep 17, 2026 3:19 PM శ్రీకాకుళంGeneral
నవోదయ ప్రవేశాలకు దరఖాస్తులు - Udayam
నవోదయ విద్యాలయాల్లో 9, 11 తరగతుల ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈనెల 30తో రిజిస్ట్రేషన్ ముగుస్తుందని, 2027 ఏప్రిల్ 10న పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రతిభావంతులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంబంధిత వెబ్‌సైట్లలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...