Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవోదయ పరీక్షకు నేడే చివరి రోజు

Follow Udayam on Google
sreekanth patel Aug 10, 2026 11:15 AM మహబూబ్‌నగర్General
నవోదయ పరీక్షకు నేడే చివరి రోజు - Udayam
జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. గ్రామీణ ప్రాంతాల అర్హులైన విద్యార్థులకు నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని విద్యార్థులు చివరి రోజు కావడంతో ఆలస్యం చేయకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...