Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవోదయ దరఖాస్తులకు రేపే చివరి తేదీ

Follow Udayam on Google
RAGHU Aug 09, 2026 8:31 PM శ్రీకాకుళంGeneral
నవోదయ దరఖాస్తులకు రేపే చివరి తేదీ - Udayam
సరుబుజ్జిలి మండలంలోని వెన్నెలవలస జవహర్‌ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు గడువు సోమవారంతో ముగియనుందని ప్రిన్సిపాల్‌ బేతనస్వామి తెలిపారు. ఆగస్టు 11, 12 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. నవోదయ ప్రవేశ పరీక్ష నవంబర్‌ 28న నిర్వహించనున్నట్లు తెలిపారు.అర్హులైన విద్యార్థులు త్వరితగతిన దరఖాస్తు చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...