నవంబరు 27న శర్వానంద్ 'భోగి' విడుదల!

శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భోగి'. సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడిన ఈ సినిమాకు అడ్డంకులు తొలగడంతో, నవంబరు 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం కొత్త పోస్టర్‌తో ప్రకటించింది.
అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్నారు.
Comments
Loading comments...
