Udayam Digital
Menu

అల్తాఫ్‌ చరిత్ర సృష్టిస్తాడు: వెంకన్న

Shruthi Nov 19, 2026 9:07 PM జాతీయంవినోదం
అల్తాఫ్‌ చరిత్ర సృష్టిస్తాడు: వెంకన్న - Udayam Digital
‘బట్టల రామస్వామి బయోపిక్కు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అల్తాఫ్‌ హసన్‌ నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘రాజిగాడు రాజయ్యాడు’. ఈ సినిమా టీజర్‌ను గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. అను శ్రీ కథానాయికగా నటించగా, గోరటి వెంకన్న కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న మాట్లాడుతూ.. తాను ఈ చిత్రాన్ని మూడుసార్లు చూసినా బోర్‌ కొట్టలేదన్నారు.

Comments

G
Loading comments...