Udayam Digital
Menu

కూతురి పేరు ప్రకటించిన నటుడు!

Shruthi Nov 19, 2026 8:18 PM జాతీయంవినోదం
కూతురి పేరు ప్రకటించిన నటుడు! - Udayam Digital
'ప్రేమలు' చిత్రంతో గుర్తింపు పొందిన నటుడు సంగీత్ ప్రతాప్ రెండు వారాల క్రితం తండ్రయ్యారు. తాజాగా తన ఆడబిడ్డకు 'తారా రైనే' అని పేరు పెట్టినట్లు వెల్లడిస్తూ చిన్నారి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 2023 నవంబర్‌లో ఆన్సీని వివాహం చేసుకున్న సంగీత్ ప్రతాప్ ప్రస్తుతం తండ్రి బాధ్యతల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు, ఆయన మమిత బైజుతో కలిసి నటించిన 'హలో డియర్' చిత్రం వచ్చే ఏడాది జనవరి 29న విడుదల కానుంది.

Comments

G
Loading comments...