వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టైసన్ నాయుడు’ చిత్ర బృందం కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాలోని ‘మదరాసి రబ్బరు బొమ్మ’ మాస్ ఫోక్ సాంగ్‌ను నవంబర్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
Comments
Loading comments...

