వార్తలకు తిరిగి వెళ్లండి

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ 'మైసా' నవంబర్ 27న విడుదల కానుంది. గోండు తెగ నేపథ్యంలో రవీంద్ర పుల్లె ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
షూటింగ్‌లో గాయపడినా రష్మిక యాక్షన్ సన్నివేశాల్లో నటించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.
Comments
Loading comments...

