వార్తలకు తిరిగి వెళ్లండి

మాదాపూర్‌కు చెందిన సినీ నటి గోగినేని అనిత సైబర్ మోసానికి గురయ్యారు. కుమారుడి పుట్టినరోజు కోసం విమాన టికెట్లు బుక్ చేస్తుండగా ఓ ట్రావెల్ ఏజెంట్ ఆమెను మోసం చేశాడు.
డెబిట్ కార్డు వివరాలు, ఓటీపీ తీసుకుని రూ.4.14 లక్షలు కాజేశాడు. డబ్బులు కట్ అయినా టికెట్లు రాకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

