వార్తలకు తిరిగి వెళ్లండి

అనన్య పాండే ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కాల్ మీ బే’ రెండో సీజన్ డిసెంబరు 17 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈసారి శ్రుతి హాసన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.
కొలిన్ డి కున్హా దర్శకత్వంలో కరణ్ జోహార్ నిర్మించిన ఈ సిరీస్‌లో స్నేహం, అక్కాచెల్లెళ్ల అనుబంధం ప్రధానాంశాలుగా ఉండనున్నాయి.
Comments
Loading comments...

