Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఈఠా’ నుంచి తొలి పాట

Follow Udayam on Google
Sujatha Nov 18, 2026 10:47 AM జాతీయంవినోదం
‘ఈఠా’ నుంచి తొలి పాట  - Udayam
శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఈఠా’ సినిమా నుంచి ‘జీ జీ రే జీ’ తొలి పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పాటలో ప్రసవానంతరం గజ్జెకట్టి హుషారైన స్టెప్పులతో శ్రద్ధా ఆకట్టుకున్నారు. అజయ్‌–అతుల్‌ సంగీతం అందించగా, అమితాబ్‌ భట్టాచార్య సాహిత్యం రాశారు. శ్రేయా ఘోషల్‌ ఆలపించారు. ఈ చిత్రం డిసెంబరు 4న విడుదల కానుంది.

Comments

G
Loading comments...