Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ గ్రే’ టీజర్‌ విడుదల

Follow Udayam on Google
Sujatha Nov 18, 2026 11:01 AM జాతీయంవినోదం
‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ గ్రే’ టీజర్‌ విడుదల - Udayam
నిత్యా మీనన్, వివేక్ ఒబెరాయ్‌ జంటగా నటిస్తున్న ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ గ్రే’ సినిమా టీజర్‌ విడుదలైంది. వైవాహిక బంధంలోని రహస్యాలు, ప్రేమ, అబ్సెషన్‌ నేపథ్యంలో టీజర్‌ ఆసక్తికరంగా సాగింది. అంకుర్‌ పజ్ని, విశాల్‌ రంజన్‌ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబరు 11న విడుదల కానుంది.

Comments

G
Loading comments...