Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కష్టాలను చెబుతూ భావోద్వేగానికి గురైన ఉపాసన

Follow Udayam on Google
Manjunath Nov 18, 2026 11:16 AM జాతీయంవినోదం
ఓ కార్యక్రమంలో ఉపాసన కొణిదెల గర్భధారణ సమయంలో మహిళలు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి గురించి మాట్లాడారు. రెండోసారి కవలలకు జన్మనిచ్చిన తర్వాత శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఆ కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. తల్లుల ఆరోగ్యం, సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.

Comments

G
Loading comments...